Nizamsagar: నిజాంసాగర్ దగ్గర కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేష్ అనే యువకుడు ఓ మహిళను చంపిన డెడ్‌బాడీ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. దాస్‌నగర్ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు యువకుడు దొరికిపోయాడు. మృతురాలు కమలగా గుర్తించారు.
/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
/rtv/media/media_files/2025/03/29/jmYuL3hEQKfc2lPiM7j9.jpeg)