Nivetha Pethuraj : పోలీసులకు దొరికిపోయిన నివేదా.. ఏంటని అడిగినందుకు గొడవ..!
నటి నివేదా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె కారును తనిఖీ చేయాలి.. డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా నిరాకరించింది. నేను డిక్కీ ఓపెన్ చేయను.. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్ధం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.