Priyanka Chopra: 'హ్యాపీ బర్త్ డే మై లవ్'... ప్రియాంక కోసం నిక్ జోనస్ స్పెషల్ పోస్ట్
బాలీవుడ్ ఫేమ్ నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె భర్త నిక్ జోనాస్ ప్రియాంకకు స్పెషల్ విషెష్ తెలియజేశారు. "నేను అదృష్టంగా భావించే మహిళ మీరు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియతమా. " అంటూ ఇద్దరు కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేశారు.