Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
నికోలస్ పూరన్ టీ20 క్రికెట్లో అత్యంత భయంకరమైన హిట్టర్ అని నిరూపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్న ఈ వెస్టిండీస్ స్టార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అన్ని లీగ్ లో కలిపి అంటే 385 టీ20లలో ఏకంగా 600 సిక్సలు బాదాడు.