JOBS: NIACLలో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇదే
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. 300 పోస్టుల భర్తీకోసం విడుదల చేసిన నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. 2024 ఫిబ్రవరి 15 దరఖాస్తుకు చివరి తేదీగా పేర్కొంది. 2024 మార్చి 2న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/niacl-recruitment-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-01T172013.843-jpg.webp)