National : దేశంలో 17చోట్ల ఎన్ఐఏ సోదాలు
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ 17 చోట్ల సోదాలు నిర్వహించింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో సహా మరో ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయిన కేసులో భాగంగా ఇప్పుడు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.