Astrology: 2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..!
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2023 పోయి 2024 రాబోతోంది. కొత్త సంవత్సరంలో జ్యోతిష్య పరంగా 4 రాశుల వారికి అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. సింహం, వృషభం, వృశ్చికం, మకరం రాశులకు శుభం కలుగుతుంది.