బిజినెస్ New Year Sale: కొత్త మొబైల్ కొనాలని చూస్తున్నారా? న్యూ ఇయర్ సేల్ డిస్కౌంట్లపై లుక్కేయండి! మీరు కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది మీకు గుడ్‌న్యూస్ . ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme న్యూ ఇయర్ సేల్‌ను ప్రకటించింది. ఐదు రోజుల ఈ సేల్ జరగనుంది. దీనిపై పూర్తిసమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ New Year: మనతో పాటు సేమ్ టైమ్‌లో న్యూఇయర్ చేసుకునే దేశం ఏంటి? చివరిగా న్యూఇయర్ వచ్చే కంట్రీ ఏంటి? భారత్, శ్రీలంక ఒకే సమయంలో న్యూఇయర్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇక న్యూఇయర్ మొదటిగా ఎంట్రీ ఇచ్చేది న్యూజిలాండ్‌లో. మన డేట్స్ ప్రకారం డిసెంబర్ 31, (4.30PM IST)లో కివీస్‌లో న్యూఇయర్ వస్తుంది. ఇక చివరిగా వచ్చేది బేకర్ ద్వీపంలో( జనవరి 5.30 PM IST). By Trinath 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku Valley: 'అరకులోయ'... రెడీ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.! అల్లూరి జిల్లా అరకులోయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముస్తాబయింది. హోటళ్లు, లాడ్జిలు, దేవాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. పర్యాటక ప్రదేశాలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ క్యాంపు లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. By Jyoshna Sappogula 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year For Couples: కొత్త ఏడాదిలో కపుల్స్ ఇలా ఉండండి.. లవ్మేకింగ్ రిజల్యూషన్ ఫర్ లవర్స్! ఇప్పటివరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది.. గొడవలను పక్కన పెట్టి కొత్త ఏడాదిలో లవర్స్ కలిసిమెలిసి ఉండేలా చూసుకోండి. ఒకరి చెవుల్లో మరొకరు తియ్యని మాటలతో గుసగుసలాడుకోండి. బెడ్రూమ్లో కొత్తదనాన్ని ప్రయత్నించండి. అబద్ధాలు చెప్పవద్దు. ప్రతిరోజూ ఉదయం చాయ్.. కాఫీతో సమయం గడపండి. By Trinath 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year Gift Ideas: న్యూ ఇయర్ రోజున బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. ఇంప్రెస్ అవ్వకపోతే అడగండి! న్యూ ఇయర్ రోజున బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్ వాచ్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ అతను పుస్తకాల లవర్ అయితే తనకు నచ్చిన రచయిత పుస్తకాన్ని ఇవ్వవచ్చు. లేకపోతే సింపూల్‌గా తన టేస్ట్‌కి తగ్గట్టుగా 'కీ' చెయిన్ ఇచ్చి హ్యాపీ చేయవచ్చు. By Trinath 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా? యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year 2024: కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందు.. ఈ 5 అలవాట్లకు వీడ్కోలు చెప్పండి...!! కొత్త ఏడాదిలో ఆరోగ్యం బాగుండాలంటే..కొన్ని చెడు అలవాట్లను ఈ ఏడాదిలోనే వీడ్కోలు పలకండి. ఇంకో రెండు రోజుల్లో నూతన ఏడాది 2024కు స్వాగతం పలుకబోతున్నాం. ఈ నేపథ్యంలో ఒత్తిడి, ఆల్కాహాల్, జంక్ ఫుడ్, నిద్రలేమి, బద్ధకం..ఈ 5 చెడు అలవాట్లను మార్చుకోండి. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Word Of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2023 ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా AI ఎంపికైంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్ క్రియేట్ అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dictionary : 'AI' Sheesh తో పాటు ఈ ఏడాది డిక్షనరీలో యాడ్ అయిన పదాలు ఇవే! ఈ ఏడాది(2023) డిక్షనరీలో అనేక కొత్త పదాలు యాడ్ అయ్యాయి. AI, Sheesh, Climate anxiety, Cryptobro, NFT, Metaverse, Rizz , EGOT, Zhuzh లాంటి పదాలు కోలిన్స్, ఆక్స్ఫర్డ్, మెరియమ్-వెబ్‌స్టర్ డిక్షనరీలోకి ప్రవేశించాయి. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn