Nayanathara News: నయనతార మారిపోయింది.. అందుకు సిద్ధం అయిపోయింది.. సినీజనాలు షాక్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 75వ సినిమా అన్నపూరిణియా ఇటీవల తమిళనాడులో విడుదల అయింది. ఇందులో సంప్రదాయ బ్రాహ్మణ యువతిగా ఆమె కనిపించింది. ఎప్పుడూ సినిమా ప్రమోషన్స్ కు నో చెప్పే నయన ఈ సినిమా కోసం స్వయంగా ప్రచారం చేస్తోంది. ఇదిప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.