WhatsApp: నయా ఫీచర్ తో ముందుకు వస్తున్న వాట్సప్!
కొన్ని కారణాల వల్ల వాట్సప్ వాయిస్ మెసేజ్లను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి చెక్ పెట్టేందుకే వాయిస్ సందేశాలను టెక్ట్స్ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్ సరికొత్త ఫీచర్ను తెచ్చేందుకు రెడీ అవుతోంది.