Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. టాప్ 1 ట్రెండింగ్ గా రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమైన ఈ చిత్రం ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చిన 'గుంటూరు కారం' నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 ట్రెండింగ్ గా దూసుకెళ్తోంది.