NEET : పేపర్ లీకేజీ వెనుక బయటపడుతున్న నమ్మలేని నిజాలు..
రోజురోజుకూ నీట్ పేపర్ లీక్ వెనుక ఉన్న స్కామ్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 700 మంది విద్యార్ధులు, 200-300 కోట్లు లక్ష్యంగా నీట్ రాకెట్ జరిగిందని చెబుతున్నారు. పేపర్ లీక్ వెనుక పెద్ద మాఫియా, గ్యాంగ్ ఉందని చెబుతున్నారు ఇందులో కీల సభ్యుడు అయిన బిజేందర్ గుప్తా.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bandh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T170614.927-jpg.webp)