నయనతారపై కేసు పెట్టిన ధనుష్ | Actor Dhanush Filed Case Against Nayanthara | Vignesh Shivan | RTV
నయనతార టాటా స్కై కోసం ఓ యాడ్ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఆ యాడ్ నిడివి కేవలం 50 సెకండ్లు మాత్రమే . అందుకోసం ఆమె ఏకంగా తన పారితోషకంగా రూ. 5 కోట్లను వసూలు చేసింది.సాధారణంగా నయన్ ఒక సినిమా కోసం రూ. 10 కోట్ల వసూలు చేస్తుంది.
స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. ఈ విషయం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పొరపాటున జరిగిందని కామెంట్స్ చేయగా.. మరికొంతమంది త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.