Pawan Kalyan: పవన్ సార్ ..మీకోసం నేనున్నానంటున్న నేచురల్ స్టార్!
ప్రియమైన పవన్ కల్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను. నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నాను.. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ న్యాచురల్ స్టార్ నాని ట్వీట్ చేసారు.