Scheme : నెలకు రూ. 210 పెట్టుబడితే..ప్రతినెలా రూ. 5000 పెన్షన్..ఈ స్కీమ్ తో బోలెడు బెనిఫిట్స్..!!
అటల్ పెన్షన్ యోజనలో ప్రతినెలా రూ. 210 పెట్టుబడి పెడితే 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5000 చొప్పున పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీంలో 18 నుంచి 40ఏళ్ల వయస్సున్న పౌరులందరూ చేరవచ్చు.