Raja Singh: మరో స్టాండప్ కమెడియన్ని టార్గెట్ చేసిన రాజాసింగ్..
ఎమ్మెల్యే రాజాసింగ్ మరో స్టాండప్ కమెడియన్ని టార్గెట్ చేశారు. జైన్ - ముస్లీం కాన్సెప్ట్‌తో ఇటీవల షో చేసిన డేనియల్ ఫెర్నాండేజ్.. జైనుల్ని కించపరిచారంటూ ఫైర్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్‌లో జరగబోయే షో క్యాన్సిల్ చేసుకోవాలని హెచ్చరించారు.