Heart Attack: అయ్యో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో డీఎస్పీ మృతి..
ఈ మధ్య గుండెపోటు మరణాలు పెరగడం కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని పానిపట్ జిల్లా జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం ఉదయం అలా జిమ్ చేస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆ పోలీస్ అధికారిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డీఎస్పీ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాదం నెలకొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vote-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/DSP-Jogindar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Childrens-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Shahsi-Tharoor-and-Mahua-moitra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ISRO-Chairman-Somnath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Woman-Constable-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1000-Rupees-Notes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Gaganyaan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Girl-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-3-jpg.webp)