UIDAI: ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే భారీ జరిమానా..!
ఆధార్ సేవల కోసం అధికంగా వసూలు చేస్తే సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని అలాగే వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు కూడా రూ.50 వేల జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై UIDAI కు మెయిల్ లేదా 1947 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ram-temple-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Aadhar-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Sessions-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Village-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Couples-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CCTV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TVS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/court-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-11-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Toll-Plaza-jpg.webp)