Maldives: మాల్దీవుల్లో తాగునీటి కోరత.. 1500 టన్నుల నీటిని పంపిన చైనా..
మాల్దీవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ఇందుకోసం చైనా ఆ దేశానికి 1500 టన్నుల తాగునీటిని పంపింది. టిబెట్‌లోని హిమానీ నదాల నుంచి నీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది చైనా. 2014లో భారత్ కూడా మాల్దీవులకు 2375 టన్నుల నీటిని అందించింది.