Engine Cover: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన ఇంజిన్ కవర్.. వీడియో వైరల్
అమెరికాలోని ఓ బోయింగ్ విమానం టేకాఫ్ అవ్వగానే.. దాని ఇంజిన్ కవర్ సడెన్గా ఊడిపోయింది. దీన్ని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.