National Girl Child Day 2024 : జాతీయ బాలికా దినోత్సవం .. జనవరి 24నే ఎందుకు?
నేడు(జనవరి 24) జాతీయ బాలిక దినోత్సవం. జనవరి 24, 1966న ఇందిరా గాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే, భారతీయ చరిత్ర, మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి జనవరి 24ని జాతీయ బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు.