తండ్రి కొడుకుల మధ్య కొట్లాట..కొడుకు మృ*తి... | Narsipatnam | Anakapalle District | RTV
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. ఆరిలోవలోని ఆర్ అండ్ బి రోడ్డు నాణ్యత లోపించిందంటూ మున్సిపల్ అధికారులను బూతులు తిట్టారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు. ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ హంగామా చేశారు.