Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. డీజీపీకి ఫిర్యాదు..!
రాజ్‌తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తనకు లావణ్య మెసేజ్ చేయడంతో.. న్యాయవాది రాజేష్ లావణ్యకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరారు. ఈ మేరకు రాజేష్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు.