యువగళంతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజి..బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు!
టీడీపీ యువనేత నారా లోకేశ్ యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. యువగళంతో విజయవాడ ప్రకాశం బ్యారేజి పోటెత్తింది. నారా లోకేశ్ యువగళానికి టీడీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.