ఆంధ్రప్రదేశ్Devaansh: చెస్‌లో రికార్డు సృష్టించిన చంద్రబాబు మనుమడు దేవాంశ్ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ కొడుకు దేవాంశ్ (9) చెస్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు సృష్టించారు. 'వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ -175 పజిల్స్' ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నాడు. By B Aravind 22 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn