Nannapuneni Narender: వరంగల్ గడ్డ..నా అడ్డ...గెలిచేది నేనే..ఆర్టీవీ ఇంటర్వ్యూలో నన్నపునేని షాకింగ్ కామెంట్స్..!!
వరంగల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డ..గెలిచేది నేనే అన్నారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలు ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు, క్యాడర్ విశ్వాసం కోల్పోయారన్నారు. రెబల్ గా బరిలోకి దిగుతున్న రాజనాల శ్రీహరిని డిపాజిట్లు కూడా రాకుండా వరంగల్ ప్రజలు ఓడించడం ఖాయమన్నారు.