Manchu Manoj: మంచు వారి అబ్బాయి గేమ్ షో..ఫస్ట్ గెస్ట్ ఏ హీరో అంటే!
మంచు మనోజ్ హోస్ట్ గా తర్వలో ఓ గేమ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి మొదటి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు సమాచారం.
మంచు మనోజ్ హోస్ట్ గా తర్వలో ఓ గేమ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి మొదటి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు సమాచారం.
నాని తాజా చిత్రం హాయ్ నాన్న సినిమాలో టీనేజ్ లో మహీగా కుర్ర హీరోయిన్ రితికా నాయక్ నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని సినిమా బృందం సీక్రెట్ గానే ఉంచింది.
నాని సినిమా హాయ్..నాన్న థియేటర్లలో సందడి చేస్తోంది. నాని అతని కొడుకు జున్నూ కలిసి సినిమా చూస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సినిమా చూస్తున్న నాని ఎమోషన్ అవడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఈ సినిమా ఎమోషనల్ లవ్ డ్రామాగా అందరినీ ఆకట్టుకుంటోంది.
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా హాయ్.. నాని ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులు కోరుకునే సినిమాగా మంచి మార్కులు సాధించింది. హాయ్.. నాన్న సినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.
యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తను నటించిన 'హాయ్ నాన్న' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. డిసెంబర్ 7న రాబోతున్న సినిమాలో నాని తనను హత్తుకునే ఓ సన్నివేశం చాలా కీలకమైనదిగా పేర్కొంది. ఆ క్షణం భావోద్వేగాల ప్రవాహంలా అనిపించిందని, తనకు ఎప్పుడూ ఎదురుకాని అనుభవమన్నారు.
నేచుర్ స్టార్ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక ల మార్ఫింగ్ ఫోటో కనిపించింది. ఈ విషయం గురించి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. దీంతో నాని ఈ విషయం గురించి క్షమాపణలు చెప్పాడు.
నేచురల్ స్టార్ నానీ కొత్త సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. థీరియాట్రికల్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు నానీ. సినిమాతో అందరూ ప్రేమలో పడతారు అంటూ నానీ హామీ ఇస్తున్నాడు.