Byreddy Shabari: నందికొట్కూరు టీడీపీలో గ్రూప్ వార్.. అగ్గిరాజేసిన బైరెడ్డి!
నంద్యాల ఎంపీగా విజయం సాధించిన తర్వాత నందికొట్కూరులో తొలి సారి పర్యటించారు బైరెడ్డి శబరి. అయితే.. ఈ పర్యటన సందర్భంగా ఆమె అనుచరులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ఫొటో లేకపోవడం వివాదానికి కారణమైంది.