Namrata: 'ఇకపై కుటుంబానికి దూరంగా..' నమత్ర ఎమోషనల్ పోస్ట్.!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమత్ర ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఇకపై కుటుంబానికి దూరంగా ఉండబోతున్నాడని తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీలో చేరేందుకు వెళుతున్న కొడుకు ఫొటోను షేర్ చేశారు.