ఆ కేసులో నమిత భర్తకు షాక్ ఇచ్చిన పోలీసులు.. సమన్లు జారీ
సినీ నటి నమిత భర్త వీరేంద్ర చౌదరికి తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. గోపాలస్వామికి సంబంధించిన రూ. 50 లక్షల చీటింగ్ కేసులో భాగంగా సమన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.