Breaking : త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి..తెలంగాణ నేతకు కీలక పదవి...!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ నేతకు కీలక పదవి దక్కింది. త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఒడిశా గవర్నర్ గా రఘుబర్ దాస్ లను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nallu-Indrasena-Reddy-takes-over-as-Governor-of-Tripura-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nallu-jpg.webp)