Nalgonda: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీబీ గూడెం సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.