Nalanda University History: పురాతన విశ్వవిద్యాలయం.. అధునాతన రూపంలో.. నలంద యూనివర్సిటీ ప్రత్యేకతలు ఇవే!
నలంద నూతన విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన.. ప్రతిష్టాత్మకమైన నలంద విశ్వవిద్యాలయానికి ఇది కొత్త రూపం. నలంద యూనివర్సిటీ పురాతన చరిత్ర.. ధ్వంసం.. పునర్నర్మాణం అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.