Happy Birthday Nagarjuna: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్
వయసు ఎప్పుడో 6 పదులు దాటింది. ఆ విషయం చెబితే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎవరికైనా వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తుంది. కానీ ఈయనకు మాత్రం వయసు పెరిగేకొద్దీ గ్లామర్ పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది, అతడే నవ మన్మధుడు నాగార్జున. అభిమానులు ముద్దుగా పిలిచే పేరు కింగ్.