Naga Chaitanya: ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై.. తండ్రి మాటకు తలవంచి రెండో పెళ్లి..!!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నాగ చైతన్యకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే.. సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని ఒక బిజినెస్ మ్యాన్ కుమార్తెను..కోడలిగా చేసుకోవడానికి సిద్దమయ్యారట. ఒకసారి ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై .. ఈసారి తండ్రి చెప్పిన మాటకు తలవంచి.. రెండో పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.