Ex Minister Mallareddy: మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. మాజీ మంత్రికి మరో చిక్కు!
మాజీ మంత్రి మల్లారెడ్డికి కొత్తచిక్కు వచ్చి పడింది. ఆయనకు చెందిన అగ్రికల్చర్ కాలేజీలో కొందరు విద్యార్థులను డీటెన్డ్ చేయడంతో.. వారికి మద్దతుగా వందలాది మంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆందోళన చేస్తున్నారు.