TG News: హిందూ దేవాలయాలపై దాడి... 'హైదరాబాద్లో ఉగ్రవాదులు'
తెలంగాణలో నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్రవేసి వదిలేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
/rtv/media/media_files/2024/10/22/SSKPywlzVapQ2JSDpBJz.jpg)
/rtv/media/media_library/vi/-chfgok3tFo/hq2.jpg)
/rtv/media/media_library/3f0e1b3f351f35f54e308ae7b8054e76ecffa9952869ea1a193ed2407c6d759c.jpg)