Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పై పెరుగుతున్న మోజు.. ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే..
ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) చాలా సురక్షితమైనవిగా భావించేవారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వైపు కూడా చూస్తున్నారని ఒక సర్వే తేల్చింది.