Bone Soup: చలికాలంలో హాట్ స్పైసీ బోన్ సూప్.. ఎన్ని లాభాలో తెలుసా?
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి బోన్ సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలోని పోషకాలు చర్మం, జీర్ణవ్యవస్థ, కండరాలు, ఎముకలకు మేలు చేస్తాయి. ఇది శక్తిని, ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.