ముత్యాలమ్మ గుడి ఇష్యూలో కొనసాగుతున్న ఉద్రిక్తత | High Tension | RTV
ముత్యాలమ్మ గుడి ఇష్యూలో కొనసాగుతున్న ఉద్రిక్తత | High Tension Prevails in Mutyalamma Temple at Secunderabad for damaging the Idols to provoke communal riots | Shorts for app | RTV
ముత్యాలమ్మ గుడి ఇష్యూలో కొనసాగుతున్న ఉద్రిక్తత | High Tension Prevails in Mutyalamma Temple at Secunderabad for damaging the Idols to provoke communal riots | Shorts for app | RTV
సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అర్థరాత్రి ఇద్దరు దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని పట్టుకోగా మరొకడు తప్పించుకున్నాడు. దీంతో స్థానికులు ఆలయం దగ్గర నిరసనలు చేస్తున్నారు.