మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ భరోసా
TG: మూసీ నిర్వాసితులకు అండగా ఉండేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. భూసేకరణ చట్టంప్రకారం పరిహారంతో పాటు బాధితుల కోసం 15వేల ఇళ్లను కేటాయించనుంది. అలాగే బాధితులు ఇల్లు కట్టుకునేందుకు ORR చుట్టూ 150 గజాల స్థలం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/10/21/d9DP46DoA4tWY3p5oUnT.jpg)