Rahim: టెస్టు క్రికెట్లో తొలి బంగ్లా బ్యాటర్.. విచిత్రంగా ఔటైన స్నేక్ డ్యాన్సర్..! వీడియో!
బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను బంతిని హ్యాండిల్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. రహీమ్‌ను 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్'గా అంపైర్ ఔట్ ఇచ్చారు.