Murari Re- Release: మురారి వెడ్స్ వసుంధర.. నెట్టింట 'మురారి' రీ రిలీజ్ ట్రెండ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ 'మురారి' మరోసారి ప్రేక్షకులను ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 09న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'మురారి' చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట న్యూస్ వైరలవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-18T173426.717.jpg)