ఆంధ్రప్రదేశ్ Minister Botsa: మున్సిపల్ కార్మికులు విధుల్లో చేరాలి.. మంత్రి బొత్స మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని అన్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే వారి డిమాండ్లకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Suresh: సమ్మె యథాతథం..ప్రభుత్వంతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు విఫలం! ఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సంఘం నేతలతో ప్రభుత్వాధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ కార్మికుల సంఘాల నేతలు తెలిపారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn