మోదీ, యోగిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్..వ్యక్తి అరెస్ట్!
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లను చంపేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/03/03/hyderabad-skywalks4-790720.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/modi-2-jpg.webp)