Forbes India Richest List: ఫోర్బ్స్ కుబేరుల్లోనూ అంబానీ యే టాప్
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీయే భారత అపర కుబేరుడు అని తేలిపోయింది. మొన్న హురూన్ ఈరోజు ఫోర్బ్స్ కూడా ఈ విషయాన్ని చెప్పింది. భారత్లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ముఖేష్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mukesh-ambani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FORBES-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ambaniii-jpg.webp)