Hai Nanna: నాని కూతురుగా చేసింది..ఆ ముద్దుగుమ్మనా..ఎంత షాక్ ఇచ్చారు బ్రో!
నాని తాజా చిత్రం హాయ్ నాన్న సినిమాలో టీనేజ్ లో మహీగా కుర్ర హీరోయిన్ రితికా నాయక్ నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని సినిమా బృందం సీక్రెట్ గానే ఉంచింది.