MRF Shares: ఒక్క షేర్ లక్షల్లో.. మామూలోళ్లు కొనలేరు.. ఆ కంపెనీ స్పెషాలిటీ ఇదే
MRF పేరు తెలియని వారు ఉండరు. ఈ కంపెనీ షేరు ధర లక్ష రూపాయల పైమాటే. జనవరి 17న ఈ షేరు రూ.1,50,254.16 ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. బెలూన్లు అమ్ముకునే సాధారణ వ్యక్తి ఈ కంపెనీని ప్రారంభించాడు. ఇప్పుడు అది దేశంలోనే అత్యధిక షేర్ ధర కలిగిన కంపెనీగా నిలిచింది
/rtv/media/media_files/2025/01/22/gUnEJN7vImPUOEo7nXuq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/MRF-Shares-jpg.webp)