Telangana : ఇంకా ఖరారు కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి..చక్రం తిప్పుతున్న పొంగులేటి
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ దీని వెనుక మాత్రం చాలా రాజకీయాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఒకరి మీద ఒకరు పోటీ పడుతుండడంతో ఇక్కడ ఎవరూ ఊహించని అభ్యర్ధి పేరు వినిపిస్తోంది.