MP Ram Mohan: ప్రజల తలరాతలు మార్చడానికే పొత్తులు..!
పొత్తులు రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చడానికేనన్నారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ముచ్చటగా మూడోసారి తాను పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమన్నారు. తన పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Rammohan-Naidu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TDP-58.jpg)